చెట్లూరు గ్రామంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించిన విద్యుత్ అధికారులు
KMR: బిచ్కుంద మండలం చెట్లూరు గ్రామంలో విద్యుత్ అధికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యవసాయ కార్యకలాపాలలో విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు జాగ్రత్తలు తెలిపారు మోటార్లకు కెపాసిటర్లను అమర్చడం వలన విద్యుత్ వినియోగం తగ్గి మోటార్ల పనితీరు మెరుగు పడుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 1912 నంబర్ కు కాల్ చేయడం తక్షణ సహాయం పొందగలరని తెలిపారు.