నెల్లూరులో పోలీసుల దూకుడు.. మాస్టర్ మైండ్‌కు చెక్ పడేనా?

నెల్లూరులో పోలీసుల దూకుడు.. మాస్టర్ మైండ్‌కు చెక్ పడేనా?

NLR: నగరంలో నేరగాళ్ల ఏరివేతపై పోలీసులు దూకుడు పెంచారు. ఎన్నడూ లేనంతగా అర్ధరాత్రుల్లో గస్తీ ముమ్మరం చేశారు. అయితే వీరి టెంపో పాత్రధారులపైనేనా లేదా నేరగాళ్లను ఉసిగొలుపుతున్నా మాస్టర్ మైండ్‌కు కూడా చెక్ పెడతారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలోని పలుచోట్లు ఎన్నోఏళ్లుగా పాతుకుపోయిన కొందరు ఖాకీలు నేరగాళ్లతో మైత్రి కొనసాగిస్తున్నారట.