'పెద్ది' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

'పెద్ది' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ 'పెద్ది'. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'చికిరి చికిరి' పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తుండగా.. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం 2026 మార్చి 27న రిలీజ్ కానుంది.