వెండితెర 'తల్లి'.. రియల్ లైఫ్‌లో 'ఛాంపియన్'

వెండితెర 'తల్లి'.. రియల్ లైఫ్‌లో 'ఛాంపియన్'

నటి ప్రగతి అనేక చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె పవర్ లిఫ్టింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తోంది. భారత్ తరఫున ఏషియన్ ఓపెన్ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రగతి SMలో స్వయంగా పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.