ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

BDK: అశ్వరావుపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. ఔట్ పేషెంట్ విభాగం, వార్డులు, రక్త పరీక్ష కేంద్రం, మందుల నిల్వ గదులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, కొరత ఉంటే వెంటనే ఇండెంట్ చేయాలని సిబ్బందికి సూచించారు.