VIDEO: నౌకాదళం అధికారిక గీతం విడుదల

VIDEO: నౌకాదళం అధికారిక గీతం విడుదల

VSP: ఈ నెలలో విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్-26 కార్యక్రమాల సందర్భంగా భారత నౌకాదళం అధికారిక గీతాన్ని విడుదల చేసింది. కార్యక్రమాల ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ఈ గీతాన్ని రూపొందించినట్లు నౌకాదళం తెలిపింది. ఈ గీతం, సముద్ర తీర దేశాల మధ్య స్నేహాన్ని, ఐక్యతను ప్రతిబింబిస్తోంది.