BREAKING: మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

BREAKING: మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత

TG: సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1998, 2004లో నల్గొండ ఎంపీగా ఆయన గెలిచారు. 2012 నుంచి 2019 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.