VIDEO: స్నేహ మ్యాక్స్ సొసైటీ సంస్థా మోసాలపై ప్రెస్ మీట్

VIDEO: స్నేహ మ్యాక్స్ సొసైటీ సంస్థా మోసాలపై ప్రెస్ మీట్

VSP: విశాఖలో సంచలనం సృష్టించిన స్నేహ మ్యాక్స్ సొసైటీ సంస్థా మోసాలను డీసీపీ వివరించారు. శుక్రవారం విశాఖలో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ సంస్థ 2008లో స్థాపించబడిందని, అధిక మొత్తంలో రిటర్న్స్ పేరిట పెద్ద సంఖ్యలో మోసం చేశారని, 2505 మంది డిపాజిటర్లను ఈ కంపెనీ మోసం చేసిందని అన్నారు.