సచివాలయ ఉద్యోగులకు నోటీసులు జారీ

సచివాలయ ఉద్యోగులకు నోటీసులు జారీ

KRNL: పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన 76 మంది వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి నోటీసులు జారీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటలకు పంపిణీ ప్రారంభించాల్సి ఉండగా, ఈ నెల ఉద్యోగులు విధుల్లో అలసత్వం చూపినట్లు గుర్తించారు. దీంతో సుమారు 5,000 మంది లబ్ధిదారులకు పింఛన్లు ఆలస్యంగా అందాయి. ఈ ఘటనపై కలెక్టర్ చర్యలు చేపట్టారు.