గ్రామాలలో నిలిచిపోయిన రాకపోకలు

గ్రామాలలో నిలిచిపోయిన రాకపోకలు

PPM: వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జియ్యమ్మవలసలో ఎదురు గెడ్డ ఉప్పొంగింది. దాంతో జియ్యమ్మవలస, డంగభద్ర గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.