విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ: పీవో

విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ: పీవో

ASR: టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా సబ్జెక్టులలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం మంగళవారం తెలిపారు. రంపచోడవరం మండలం ముసిరిమిల్లి ఆశ్రమ పాఠశాలలో టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థుల శిక్షణ కేంద్రాన్ని మంగళవారం పీవో సందర్శించారు. ఆయా సబ్జెక్టుల్లో ప్రత్యక్ష శిక్షణ ఇస్తున్నామన్నారు.