గుంతకల్లులో ఉచిత సామూహిక వివాహాలు
ATP: గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో శుక్రవారం కదిరప్ప స్వామి రథోత్సవ వేడుకలు సందర్భంగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, నిర్వహించారు. ఆలయావరణంలో నాగమణి విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించారు. నూతన వధూ, వరులను గ్రామ పెద్దలు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.