రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యలపై నాజర్‌ స్పందన

రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యలపై నాజర్‌ స్పందన

తమిళ నటుడు MGR గురించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై నటుడు నాజర్ తీవ్రంగా స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు తమిళుల మనోభావాలను దెబ్బతీశాయని, ఆయన తక్షణమే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంజీఆర్ కేవలం నటుడు మాత్రమే కాదు, తమిళనాడును పాలించిన గొప్ప నాయకుడని నాజర్ గుర్తుచేశారు. ఈ డిమాండ్‌కు నటుడు విశాల్ కూడా మద్దతు పలికారు.