పెద్దమందడి ఎంపీటీసీ రిజర్వేషన్ స్థానాలు
WNP: పెద్దమందడి మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలను అధికారులు సోమవారం అధికారికంగా వెల్లడించారు.వెల్టూరు (UR) జనరల్, మద్దిగట్ల (UR) మహిళ, గట్ల ఖానాపూర్ ఎస్టీ జనరల్, దొడగుంటపల్లి ఎస్సీ జనరల్, చిన్నమందడి ఎస్సీ మహిళ, పెద్దమందడి (UR) జనరల్, పెద్దమందడి 2 బీసీ జనరల్, మణిగిల్ల బీసీ మహిళ, జగత్పల్లి బీసీ మహిళ, బలిజపల్లి బీసీ జనరల్ రిజర్వ్ చేశారు.