పదవి విరమణ ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం
NLG: పదవి విరమణ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలని పదవి విరమణ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. SC, ST విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ ఈ ధర్నాకు సంఘీభావం తెలిపారు. IRDA పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని వెంటనే పదవి విరమణ ఉద్యోగుల కుటుంబాలకు అందే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.