పురుగుల మందు తాగి బాలుడు అస్వస్థత

పురుగుల మందు తాగి బాలుడు అస్వస్థత

SRD: ఖేడ్ మండలం అల్లాపూర్ గ్రామంలో ఓ బాలుడు పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. వివరాలు.. అల్లాపూర్‌కు చెందిన విట్టల్ కుమారుడు కృష్ణ (15) బుధవారం అర్థ రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో 108 అంబులెన్స్‌లో ఖేడ్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు.