విశాఖ బాలోత్సవం-2025 పోస్టర్ ఆవిష్కరణ

విశాఖ బాలోత్సవం-2025 పోస్టర్ ఆవిష్కరణ

VSP: డిసెంబర్ 9, 11 సెయింట్ ఆంథోనీ ఓల్డ్ తెలుగు ప్రైమరీ స్కూల్లో జరిగే 3వ విశాఖ బాలోత్సవం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గురువారం ఆవిష్కరించారు. రోటరీ వ్యాలీతో కలిసి బాలోత్సవం నిర్వహిస్తున్నామని కార్యదర్శి రాజేశ్వరరావు తెలిపారు. గత సంవత్సరం 8,000 మంది పిల్లలు పాల్గొనగా, ఈసారి మరింత పాల్గొననున్నారని చెప్పారు.