ఆమదాలవలస పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా అన్నెపు

ఆమదాలవలస పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా అన్నెపు

SKLM: ఆమదాలవలస పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా అన్నెపు ధనుంజయ్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆమదాలవలస నియోజకవర్గ BJP ఇంఛార్జ్ సూరప్ప నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు ధనుంజయ్ అన్నారు.