నేడు వైద్య శిబిరాన్ని సందర్శించునున్న కలెక్టర్

నేడు వైద్య శిబిరాన్ని సందర్శించునున్న కలెక్టర్

VZM: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ రాం సుందర్ రెడ్డి బుధవారం సందర్శించనున్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో జరిగే ఈ సమావేశంలో కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొనున్నారు.