మత్స్యకారుల సమస్యలపై వినతి

మత్స్యకారుల సమస్యలపై వినతి

MBNR: మత్స్యకారుల సంక్షేమ అభివృద్ధి కొరకు కృషి చేయాలని జిల్లా మత్స్య శాఖ ఛైర్మన్ గోనెల శ్రీనివాస్ రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రికి వినతిని అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా గొర్రె కాపరుల సహకార సంఘం ఛైర్మన్ శాంతన్న యాదవ్, జిల్లా గొర్రె కాపరుల సంఘం డైరెక్టర్స్ రాజగోపాల్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.