కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ స్కూల్ విద్యార్థులు

కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ స్కూల్ విద్యార్థులు

TG: రంగారెడ్డి జిల్లా ముద్విన్ ప్రభుత్వ పాఠశాలలో 4 నెలలుగా ఫిజిక్స్ టీచర్ లేరని విద్యార్థులు గేటు ముందు బైఠాయించారు. పరీక్షలు వస్తున్నా టీచర్ లేకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన ఆపేందుకు యత్నించిన కాంగ్రెస్ నేతలను విద్యార్థులు వాగ్వాదంతో వెనక్కి పంపారు. డీఈఓ వచ్చి సమస్య పరిష్కరించేదాకా ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు.