VIDEO: సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో MLA భూపతి రెడ్డి
NZB: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని సర్పంచులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని డిచ్‌పల్లి అమృత్ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.