బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేయాలి: MLA మాధవి

బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేయాలి: MLA మాధవి

GNTR: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలు బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు పచ్చిమ ఎమ్మెల్యే మాధవి తెలిపారు. పట్టాభిపురంలో శనివారం ఖిద్మత్ బ్యాంక్ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. చేతివృత్తులు చేసుకునే వారికి బ్యాంకులు అండగా నిలవాలని చెప్పారు. తక్కువ వడ్డీకే రుణాలు అందించి వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలని కోరారు.