VIDEO: తుఫాన్ ఎఫెక్ట్.. భారీ గాలులతో వర్షం
W.G: ఆచంట, కొడమంచిలి, చిన్నమల్లం, ముళ్లపర్రు, సిద్ధాంతం గ్రామాల్లో ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షంతో పాటు వీస్తున్న బలమైన గాలుల వల్ల ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా భయపడుతున్నారు. ఈ పరిస్థితి జనజీవనాన్ని స్తంభింపజేసింది.