VIDEO: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం

VIDEO: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం

WNP: గత ఏడాది సమస్యలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈసారి వాటిని అధిగమించి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 37 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. వాటిలో 25 ప్రభుత్వ పాఠశాలలో 12 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 72 మంది పరీక్షల్లో రాయనున్నట్లు, అందులో బాలురు 3577, బాలికలు 3635 ఉన్నట్లు తెలిపారు.