చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకులో అవకతవకలు నిజమే

చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకులో అవకతవకలు నిజమే

GNTR: చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో రూ.28 కోట్ల అవకతవకలు జరిగాయని సీఐడి ఏఎస్పీ ఆదినారాయణ సోమవారం బ్యాంకు సిబ్బంది పై విచారణ చేపట్టారు. ఏఎస్పి మాట్లాడుతూ అవకతవకలపై బ్యాంకు సిబ్బందిని, ఖాతాదారులను విచారించామన్నారు. ఈ విచారణలో నరసరావుపేట, చిలకలూరిపేట, విజయవాడ బ్రాంచ్లలో రూ.28 కోట్ల అవకతవకలు జరిగినట్లు గుర్తించామన్నారు.