నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢మునుగోడు నియోజకవర్గంలో పలు గ్రామాలకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్
➢గ్రామాలలో సమస్యలు తెలుసుకుని, పరిష్కరించాలి: కలెక్టర్
➢ జిల్లాలో పలు రెస్టారెంట్స్, హొటల్స్‌పై దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
➢రేపే పది పరీక్షలు ప్రారంభం.. ఎస్పీ హెచ్చరికలు జారీ