VIDEO: లోలెవల్ బ్రిడ్జిపై మూసి నది ఉధృతం

VIDEO: లోలెవల్ బ్రిడ్జిపై మూసి నది ఉధృతం

BHNG: హైదరాబాద్ జంట నగరాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసి నది ప్రవహిస్తుంది. బ్రిడ్జికి ఇరువైపుల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ బ్రిడ్జిపై నుంచి ప్రయాణించకుండా పహారా కాస్తున్నారు.