CP చేతుల మీదుగా సేవా పథకం అందుకున్న ఏఎస్సై

CP చేతుల మీదుగా సేవా పథకం అందుకున్న ఏఎస్సై

KMM: కల్లూరు పోలీస్ స్టేషన్‌లో ASIగా విధులు నిర్వర్తిస్తున్న జర్పుల వెంకటేశ్వర్లు, శుక్రవారం ఖమ్మం సీపీ సునీల్ దత్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పథకం అందుకున్నారు. ఈ సందర్భంగా SI డి. హరిత మాట్లాడుతూ.. వెంకటేశ్వర్లు 36 సంవత్సరాలు తన సర్వీసును పూర్తి చేసుకున్నందుకు సేవా పథకం లభించిందన్నారు. ఆయన సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందుతున్నట్లు పేర్కొన్నారు.