కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నందివాడలో డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన మీర్జా బాషా
★ మచిలీపట్నం ప్రజలకు కీలక సూచనలు చేసిన పోలీసులు
★ పన్నుల వసూళ్లలో తాడిగడపకు మొదటి స్థానం
★ పెడన నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న అక్రమంగా చెరువుల తవ్వకాలు