MLA పనిచేయడం లేదు: YCP నేత

AP: రాజధానిపై ఆరోపణలు చేసే ఉద్దేశం తమకు లేదని వైసీపీ నేత అంబటి మురళి స్పష్టం చేశారు. పొన్నూరు వరద ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని మాత్రమే అడిగామని అన్నారు. అమరావతిలో డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల పనిచేయడం లేదని ఆరోపించారు.