గగన్‌యాన్ వివరాలు తెలుపనున్న ఇస్రో ఛైర్మన్

గగన్‌యాన్ వివరాలు తెలుపనున్న ఇస్రో ఛైర్మన్

భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్‌యాన్ మిషన్‌పై ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్, కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ ఇవాళ కీలక విషయాలను వెల్లడించనున్నారు. కాగా, ఈ మిషన్ ద్వారా ముగ్గురు భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి సురక్షితంగా భూమికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ ద్వారా వచ్చే డిసెంబర్‌లో మానవ రహిత రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపనున్నారు.