వేణుగోపాలపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు

VZM: అన్ని వసతులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. కొత్త భవనం కోసం పట్టణంలోని పశు సంవర్థకశాఖ కేంద్ర కార్యాలయ భవన సముదాయాన్ని కలెక్టర్ అంబేద్కర్ బుధవారం పరిశీలించారు. డిగ్రీ కళాశాల భవనం కోసం ఇప్పటికే వేణుగోపాలపురం వద్ద ఐదు ఎకరాలను కేటాయించడం జరిగిందన్నారు.