జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

NGKL: జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కల్వకుర్తి మండలంలో అత్యల్పంగా 9.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్‌లో 9.6 °C, బల్మూరులో 9.8°C, వెల్దండలో 10.1°C, తాడూరులో 10.2°C, తెలకపల్లిలో 10.3°C, ఊర్కొండలో 10.7°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.