VIDEO: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించిన కలెక్టర్

VIDEO: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించిన కలెక్టర్

MLG: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ దివాకర్ ఇవాళ సివిల్ సప్లై అధికారులు, రైలు మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. ఈ క్రమంలోనే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ మిల్లింగ్, చెల్లింపులలో సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను పరిష్కారించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు.