తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే.!

తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే.!

TPT: మొంథా తుఫాన్ ప్రభావం గూడూర్ డివిజన్ మీద అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని MLA సునీల్ కుమార్ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి తగు సహాయం పొందాలన్నారు. ఈ తుఫాన్ ప్రభావం తీవ్రత మంగళవారం అధికంగా ఉంటుందన్నారు.