టీమిండియాకు వైట్‌వాష్ భయం..!!
గౌహతి టెస్టులో టీమిండియాను ఓడిస్తే దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టిస్తుంది. భారత్ గడ్డపై టీమిండియాను రెండు సార్లు వైట్‌వాష్ చేసిన తొలి పర్యటక జట్టుగా సఫారీలు నిలిచే అవకాశం ఉంది. స్వదేశంలో భారత్ ఇప్పటివరకు కేవలం 2 సార్లు (2000-SA, 2024-NZ) మాత్రమే వైట్‌వాష్ అయింది. అదేవిధంగా, స్వదేశంలో రెండు వైట్‌వాష్‌లు ఎదుర్కొన్న తొలి కోచ్‌గా గంభీర్ నిలుస్తాడు.