మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

KNR: జిల్లాలో వినాయక చవితి పండుగ సందర్భంగా డివిజన్ వాసులకు మట్టి వినాయక స్వామి విగ్రహాలను, కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మీ ప్రశాంత్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కావున వినాయక స్వామి మట్టి విగ్రహాలు కావలసిన వారు హరిహర నగర్ రోడ్ నెంబర్ -4 డివిజన్ కార్యాలయంలో సంప్రదించగలరని కోరారు.