VIODEO: కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

VIODEO: కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

HNK: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానంలో మకర సంక్రాంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. జాతరకు లక్షలాది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారు.భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, వీఐపీ దర్శన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు.ప్రత్యేక ఆర్టీసీ బస్సులు. జాతరలో భద్రతకు 350 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు.