కొడవలూరు మండలం స్పెషల్ ఆఫీసర్లు వీరే..!
NLR: కొడవలూరు మండలంలో పంచాయతీల పాలకవర్గం నేటితో ముగినున్నది. ఈ నేపథ్యంలో మండలం వ్యాప్తంగా పదిమంది స్పెషల్ ఆఫీసర్లు నియామకమయ్యారు. వెంకట సుబ్బారావు ఎంపీడీవో, స్ఫూర్తి తహసీల్దార్, సారంగపాణి డీటీ, హరిత AEE, సురేష్ ఇరిగేషన్ ఏఈ, శ్యాంసుందర్ డిప్యూటీ ఎంపీడీవో, ఎంఏవో విజయలక్ష్మి, సురేష్ బాబు వెటర్నరీ అసిస్టెంట్, ఎంఈవోలు వసంతకుమారి, అంకయ్య నియామకమయ్యారు.