నెల్లూరు నుంచి రాజంపేట.. నో 'ఫ్రీ'

నెల్లూరు నుంచి రాజంపేట.. నో 'ఫ్రీ'

NLR: జల్లాలో ప్రాంతాల్లో ఉచిత ప్రయాణంపై పెట్టిన షరతులను చూసి ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నుంచి రాజంపేట మధ్య ప్రతిరోజు 10 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. అయితే ఘాట్ రూట్‌లో నడిచే సర్వీసుల్లో స్త్రీ శక్తి పథకం వర్తించదంటూ డిపో మేనేజర్ నోటీసివ్వడంతో ప్రయానికులు ఇబ్బందిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.