నేడు బాధ్యతలు స్వీకరించనున్న జిల్లా కలెక్టర్

నేడు బాధ్యతలు స్వీకరించనున్న జిల్లా కలెక్టర్

బాపట్ల జిల్లాకు నాలుగో కలెక్టర్‌గా డా. వినోద్ కుమార్ రానున్నారు. జిల్లా ఏర్పడిన నాటి నుంచి అనతి కాలంలోనే ముగ్గురు కలెక్టర్లు బదిలీ అయ్యారు. తొలి కలెక్టర్‌గా విజయ్ కృష్ణన్, రెండో కలెక్టర్‌గా రంజిత్ బాషా, మూడో కలెక్టర్ వెంకట మురళి బాధ్యతలు నిర్వహించి బదిలీ అయ్యారు. నాలుగో కలెక్టర్‌గా వినోద్ కుమార్ శనివారం ఉదయం 8గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు.