బీసీ భవన్‌లో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు

బీసీ భవన్‌లో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు

NLG: మిర్యాలగూడ పట్టణంలోని బీసీ భవన్‌లో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ రాజు, బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ్ నాయక్, బీసీ జేఏసీ కోకన్వీనర్ దాసరాజు జయరాజు, కో కన్వీనర్ చేగొండి మురళి యాదవ్, పిల్లల మర్రి రవికుమార్, తిరుపతయ్య, బీసీ నాయకులు పాల్గొన్నారు.