మిషన్ భగీరథ లీకేజీ పనులు రేపటిలోగా పూర్తి: మున్సిపల్ కమిషనర్

మిషన్ భగీరథ లీకేజీ పనులు రేపటిలోగా పూర్తి: మున్సిపల్ కమిషనర్

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో గురువారం మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ పనులను పరిశీలించారు. రేపటిలోగా లీకేజీ పనులు పూర్తవుతాయని, ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుందని కమిషనర్ తెలిపారు. రెండు రోజుల్లోగా మిషన్ భగీరథ నీటి సరఫరా పునరుద్ధరించబడుతుందని ఆయన పేర్కొన్నారు.