‘రైతుల సమస్యలు పరిష్కరించండి’
KRNL: ప్రభుత్వం రైతుల నుంచి పత్తిని క్వింటా రూ.12,000లకు కొనుగోలు చేయాలని రైతు సంఘం ఆస్పరి మండల నాయకుడు ఆంజనేయ డిమాండ్ చేశారు. గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.