ఎల్లుండి నుంచి కాలేజీలు బంద్

ఎల్లుండి నుంచి కాలేజీలు బంద్

TG: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశం కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వానికి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసింది. దీంతో నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు బంద్ చేయాలని నిర్ణయించాయి. రూ. 900కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను నవంబర్ 1వ తేదీలోపు చెల్లించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.