ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

BDK: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలంలోని సోంపల్లి గ్రామానికి పెంకె ప్రేమలత (48) తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అర్ధరాత్రి సమయంలో గమనించిన కుటుంబసభ్యులు మోరంపల్లిబంజర పీహెచ్సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.