VIDEO: ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం

VIDEO: ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం

ATP: అనంతపురం రూరల్ మండలంలో ఎమ్మెల్యే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సూపర్ - 6 పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆటో కార్మికులకు చేసింది ఏమీ లేదన్నారు. ఆటో కార్మికులను గత ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదని విమర్శించారు.