VIDEO: కూరగాయల డబ్బా ధ్వంసం

VIDEO: కూరగాయల డబ్బా ధ్వంసం

NGKL: కొల్లాపూర్‌లోని ఆరో వార్డులో కురుమయ్య ఇంటిముందు డబ్బా ఏర్పాటు చేసుకొని కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. డబ్బాను జేసీబీతో తొలగించి, ఊరు బయట వరకు జేసీబీతో మున్సిపల్ సిబ్బంది ఈడ్చుకెళ్ళి, డబ్బాలో ఉన్న సామాగ్రినంతా ధ్వంసం చేసినట్లు బాధితుడు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ భర్త కొంతమంది కుట్రతో డబ్బాను తొలగించారని బాధితుడు ఆరోపిచ్చారు.