'ఫాల్ట్ ప్యాసేజ్' ఇండికేటర్ల ఏర్పాటు!

'ఫాల్ట్ ప్యాసేజ్' ఇండికేటర్ల ఏర్పాటు!

KMM: వర్షాకాలంలో నిరంతర విద్యుత్ అందించేందుకు తగు చర్యలు చేపట్టినట్లు ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. పకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు నిర్దిష్టమైన ప్రదేశానికి కనుగొనేందుకు ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల(ఎఫ్పీఐఎల్ఎస్) ఏర్పాటు చేస్తమన్నారు. జిల్లాలోని 33కేవీ,18 ఫీడర్లపై 78 చోట్ల,11KV 37 ఫీడర్లపై,170చోట్ల ప్యాసేజ్ ఏర్పటు చేయనున్నారు.